ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పవన్​కు వడదెబ్బ.. విజయవాడ ఆసుపత్రిలో చేరిక - pawan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం ఎన్నికల ప్రచారం అనంతరం అలసిపోయిన పవన్.. విజయవాడలోని ఆసుపత్రిలో చేరారు. ఆయనకు.. వడదెబ్బ తగిలినట్టు వైద్యులు నిర్ధారించారు.

పవన్ కల్యాణ్ కు వడదెబ్బ

By

Published : Apr 5, 2019, 7:04 PM IST

Updated : Apr 5, 2019, 10:14 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​కు వడదెబ్బ తగిలింది. విజయనగరంలో పార్టీ ప్రచార ర్యాలీకి హాజరైన అనంతరం... ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అలసిపోయిన పవన్.. విజయవాడలోని ఆయూష్ ఆసుపత్రిలో చేరారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా పవన్​కు వైద్యులు సూచించారు. ఈ కారణంగా.. సత్తెనపల్లి, తెనాలి ప్రాంతాల్లో రోడ్ షోలను పవన్ రద్దు చేసుకున్నారు.

పవన్​కు వడదెబ్బ
Last Updated : Apr 5, 2019, 10:14 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details