ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల తెేదీలు ఖరారు - ttd eo
ఈ నెల 12 నుంచి 22 వరకు కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఈ నెల 12 నుంచి 22 వరకు కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి
- ఏప్రిల్ 12న అంకురార్పణ
- ఏప్రిల్ 13న ధ్వజారోహణం
- 14న హంసవాహనం
- 15న సింహవాహనం
- 16న హనుమత్సేవ
- 17న గరుడసేవ
- 18న స్వామివారి కల్యాణం
- 19న రథోత్సవం
- 20న అశ్వవాహన
- 22న పుష్పయాగంతో ఉత్సవాలు ముగింపు