ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన శునకం

మొదట 4, తరువాత 8, ఇప్పుడు 16. ఇవేవో ర్యాంకులు అనుకుంటే పొరపాటే. ఇవి ఒక శునకం ఒక్కో ఈతలో పిల్లలకు జన్మనిచ్చిన వివరాలు. ఇంతకీ ఆ కుక్క ఎక్కడుంది?

By

Published : Apr 2, 2019, 2:10 PM IST

dog_16

ఒకే ఈతలో 16 పిల్లలకు జన్మనిచ్చిన శునకం
తెలంగాణలోనినాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం పసుపుల గ్రామంలో నివాసముండే ప్రసాదరావు.. హైదరాబాద్ నుంచి ఓ శునకాన్ని తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఈ కుక్క ఒకే ఈతలో 16 కుక్కపిల్లలకు జన్మనిచ్చి అందరిని అబ్బురపరిచింది. సాధారణంగా 12 పిల్లల వరకు ప్రసవించడం సహజం కానీ... 16 పిలల్లకు జన్మనివ్వడం చాలా అరుదని పేర్కొంటున్నారు పశు వైద్యులు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details