రాష్ట్రంలో సహజవనరుల్ని వినియోగించుకుని కియా మోటర్స్ లాంటి పరిశ్రమల ఏర్పాటుకు శ్రమించాం. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు పసుపుకుంకుమ ఇచ్చాం. వృద్ధులకు ఫించన్లు రెట్టింపు చేశాం.రాష్ట్రంలోని మహిళంతా తెలుగుదేశం వైపు ఏకపక్షంగా ఉన్నారు.
నారా కోసం నారీలోకం: చంద్రబాబు - cbn army
ఐదేళ్ల కాలంలో తెదేపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, తీసుకువచ్చిన సంక్షేమ పథకాల గురించి , రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టే అంశాల గురించి వివరించాను. యువత, మహిళల ఉపాధే లక్ష్యంగా పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేశాను -చంద్రబాబు
ఈటీవీ భారత్తో ముఖాముఖి
నారాకోసం నారీలోకం పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి తెదేపా విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. వారందరికీ అభినందనలు.
ఇవీ చూడండి :ప్రజల పూర్తి మద్దతు మాకు ఉంది: చంద్రబాబు