సినీనటుడు నాగబాబు.. జనసేనలో చేరారు. అధ్యక్షుడు, తమ్ముడు పవన్‌కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా బీ ఫారం అందుకున్నారు.
సినీనటుడు నాగబాబు
By
Published : Mar 20, 2019, 2:55 PM IST
జనసేనలో చేరిన నాగబాబు
సినీనటుడు నాగబాబు.. జనసేనలో చేరారు. అధ్యక్షుడు, తమ్ముడు పవన్‌కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు.నరసాపురం లోక్‌సభ జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేసిన పవన్... ఆయనకు బీ-ఫారం అందించారు. అభిమానుల మాదిరిగానే తనకూపవన్ నాయకుడేనని నాగబాబు అన్నారు. పార్టీలో చేరకముందే జనసేనకు అభిమానినని తెలిపారు. తనపై గౌరవంతోఅవకాశం ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు.