జీవితాంతం ప్రజాసేవకే అంకితం: తారకరత్న - ap latest
సీఎం చంద్రబాబు సైన్యాధ్యక్షుడైతే.. మా కుటుంబమంతా సైనికుల్లాగా మీ కోసం పోరాడుతామని సినీ నటుడు నందమూరి తారకరత్న అన్నారు. వెంకటగిరిలో జరిగిన తెదేపా రోడ్‌షోలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు మద్దతుగా ప్రచారం చేశారు.
నందమూరి తారకరత్న
ఇవీ చదవండి..తెదేపానే గెలిపించండి : నందమూరి తారకరత్న