'నా బాధ్యత నేను నిర్వర్తించాను... మరి మీరు?' - cost his vote
గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'ఓటు వేయడం బాధ్యత, నేను వేశాను... మీరు వేయండి' అని గవర్నర్ ప్రజలకు సూచించారు.
governer
గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌తో కలిసి ఓటు వేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ఎంఎస్ మక్తాల్లోని ఐసీడీఎస్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ బాధ్యతను నిర్వర్తించాలని గవర్నర్ సూచించారు.