ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వేతనాలు పెంచారు.. మహిళా కార్మికులు చిందేశారు - ysrcp

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సీఎం జగన్​ మాట నిలబెట్టుకున్నారని పురపాలక కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో ర్యాలీ చేపట్టి సంబరాలు జరుపుకున్నారు.

మహిళా కార్మికులు చిందేశారు'

By

Published : Jun 14, 2019, 7:18 PM IST

ఏయ్​ దరువెయ్​..చిందెయ్​..!

పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. పలు జిల్లాల్లో కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సీఐటీయు ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఈ సంబరాల్లో మహిళలు చిందేశారు. సీఎం జగన్​ మాట నిలబెట్టుకున్నారని ధన్యవాదాలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details