ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మోదీ చరిష్మా.. రెండు స్థానాల్లో రాహుల్​ పోటీ: జీవీఎల్​ - third front

రాహుల్​ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారంటే.. మోదీ చరిష్మా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చాన్నారు భాజపా ఎంపీ జీవిఎల్​. ఈసారి తెదేపా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.

జీవీఎల్​ నరసింహారావు

By

Published : Mar 31, 2019, 11:51 PM IST

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న జీవీఎల్​
ప్రధాని మోదీ చరిష్మా చూసి.. రాహుల్​ వంటి నాయకుడే రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యారని ఎంపీ జీవీఎల్​ నరసింహారావు అన్నారు. జాతీయనేతలతో ప్రచారం చేయిస్తున్న చంద్రబాబు.. తెదేపాకు వ్యతిరేకంగా వీస్తున్న పవనాలను గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్​కల్యాణ్​..తెదేపాను ఎందుకు వ్యతిరేకించట్లేదని ప్రశ్నించారు. జాతీయస్థాయి విపక్ష కూటముల్లో ఐక్యత లోపించిందని విమర్శించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details