ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జాతి ఐక్యతే మా ధ్యేయం: ప్రధాని మోదీ - MODI INTERVIEW

మరోసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసే విషయంలో భారతీయ జనతా పార్టీకి... ఎవ్వరి సహాయం అవసరం లేదని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

MODI

By

Published : Apr 9, 2019, 4:22 PM IST

జాతి ఐక్యతే మా ధ్యేయం: ప్రధాని మోదీ

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భాజపా ఘన విజయం సాధించడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీకి... ఎవ్వరి సహాయం అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. భాజపా అత్యధిక స్థానాల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తుందని నమ్మకంగా చెప్పారు. జాతి ఐక్యతే తమ ధ్యేయమని... టీవీ-18 నెట్‌వర్క్‌తో జరిగిన ముఖాముఖిలో అన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం.. ఆంధ్రప్రదేశ్ లో వైకాపాతో, తెలంగాణలో తెరాసతో రాజకీయ అవగాహనకు వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ప్రధాని ఈ మేరకు స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details