ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తెదేపా ఎంపీలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు - modi

​​​​​​​చివరిరోజు పార్లమెంటు సమావేశాల్లో మోదీ మాటల తూటాలు పేల్చారు. ప్రతిపక్షాలపైన పరోక్షంగా విమర్శలు చేశారు. తెదేపా ఎంపీ శివప్రసాద్ ను ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు చేశారు.

తెదేపా ఎంపీలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు

By

Published : Feb 14, 2019, 11:14 AM IST

చివరిరోజు పార్లమెంటు సమావేశాల్లో మోదీ మాటల తూటాలు పేల్చారు.ప్రతిపక్షాలపైన పరోక్షంగా విమర్శలు చేశారు.పార్లమెంటు సమావేశాల్లో ఎన్నో విషయాలను చూశానన్నారు.తెదేపాతో తాము లేకపోయినా ఆ పార్టీ ఎంపీ శివప్రసాద్ తన విచిత్ర వేషధారణతో తనకున్న ఒత్తిడినంతా పోగొట్టారని ఎద్దేవాచేశారు.ఇలాంటి కళాకారులను ప్రోత్సహించాలని వ్యంగ్యాస్త్రాలు చేశారు.

తెదేపా ఎంపీలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details