జలవనరుల శాఖ మంత్రిగా అనిల్‌కుమార్ యాదవ్ బాధ్యతలు - minister anil kumar yadav
జలవనరులశాఖ మంత్రిగా అనిల్‌కుమార్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేశారు.
minister
ప్రతి ఎకరాకూ నీళ్లు అందించేలా ప్రాజెక్టులు నిర్మిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.సచివాలయం4వ బ్లాక్‌లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టిన ఆయన....పుత్తూరుకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై తొలి సంతకం చేశారు.నిధులు దుర్వినియోగం గాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.