అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద లారీ అగ్నికి ఆహుతైంది. నాగ్‌పూర్ నుంచి కేరళకు లారీ బియ్యం లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ లారీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియవని వారు తెలిపారు.
అగ్నికి ఆహుతైన బియ్యం లోడు లారీ - లారీ
బియ్యం లోడుతో వెళ్తున్న లారీ మంటల్లో చిక్కుకుంది. లారీ నాగ్‌పూర్ నుంచి కేరళ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మంటల్లో లారీ పూర్తిగా దగ్ధమయ్యింది.
అగ్నికి ఆహుతైన బియ్యం లోడు లారీ