నాటి గృహ కల్ప.. నేటి అర్బన్ హౌసింగ్ మధ్య తేడా చూశారా? - mangalagiri
గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేష్.. నియోజకవర్గ పరిధిలోని 27, 29, 31వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. గత పాలకులు కట్టిన ఇళ్లు, తెదేపా హయాంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పరిధిలోని గృహాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. నాణ్యతలో తేడాను ప్రజలకు వివరించారు.
lokesh
Last Updated : Apr 4, 2019, 7:29 PM IST