లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోండి! - ec
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వివాదంలో చిక్కుకుంది. సినిమా విడుదల నిలిపివేయాలని కోరుతూ దిల్లీలో తెదేపా కార్యకర్త దేవీబాబు చౌదరి.. ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సినిమా ఏపీలో ఎన్నికలపై ప్రభావం చూపేలా ఉందని ఆరోపించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోండి
Last Updated : Mar 12, 2019, 5:37 PM IST