మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ
బాబు మళ్లీ రావాలి.. తెదేపా గెలుపునకు కృషి చేస్తా! - prime minister modi
ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ప్రచారం చేసేందుకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెదేపానే మళ్లీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
![బాబు మళ్లీ రావాలి.. తెదేపా గెలుపునకు కృషి చేస్తా!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2782135-746-971415b6-51be-460a-96aa-ec8d21dd4486.jpg)
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ