నామినేషన్ దాఖలు చేసిన కోన - nominastion
గుంటూరు జిల్లా బాపట్లలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి నామినేషన్ దాఖలు చేశారు. శ్రీనివాస థియేటర్ నుంచి భారీ ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసిన కోన