ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'ఆత్మాహుతి దాడులను అదుపు చేయడం కష్టం' - DAADULU

ఆత్మాహుతి దాడులను అదుపు చేయడం చాలా కష్టం. జమ్మూ కశ్మీర్ గొడవ సద్దుమణిగే వరకు ఉగ్రవాదులు, సైనికుల మధ్య దాడులు జరుగుతూనే ఉంటాయి:  సీఆర్పీఎఫ్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంవీ కృష్ణారావు

సీఆర్పీఎఫ్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంవీ కృష్ణారావు

By

Published : Feb 15, 2019, 11:22 AM IST

Updated : Feb 15, 2019, 11:29 AM IST

జమ్మూ కశ్మీర్​లో ఉగ్రవాద సంస్థలను పాకిస్థానే పెంచి పోషిస్తోందని సీఆర్పీఎఫ్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంవీ కృష్ణారావు పేర్కొన్నారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో 39 మంది చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఆత్మాహుతికి తెగించినందునే భారీ నష్టం జరిగిందంటున్న ఎంవీ కృష్ణారావుతో ఈటీవీ భారత్ ముఖాముుఖి.

సీఆర్పీఎఫ్ మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎంవీ కృష్ణారావు
Last Updated : Feb 15, 2019, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details