ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. పర్చూరు, యద్దనపూడి, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో దుక్కిదున్నే పనిలో అన్నదాతలు బిజీ అయిపోయారు. అయితే... వరుణుడు మాత్రం రైతు ఆశలతో ఆడుకుంటున్నాడు. ఊరిస్తున్న మేఘాలను చూస్తూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
సాగుకు అన్నదాత సిద్ధం... ఊరిస్తున్న మేఘం! - cultivation
వరుణుడు రైతన్నతో దోబూచులాడుతున్నాడు. ఓ పక్క అన్నదాత సాగుకు సిద్ధమవుతుంటే.. మరోపక్క మాత్రం వర్షం ఊరిస్తోంది.
భూమిని సిద్ధం చేసుకున్న రైతున్నలు