ఏ 380కి పెద్ద వినియోగదారుగా ఉన్న ఎమిరేట్స్ తమ ఆర్డర్లను తగ్గించింది. దీంతో తమకు కొత్తగా ఎలాంటి ఆర్డర్లు లేవని ఎయిర్‌బస్ తెలిపింది.
ఏ 380కి పెద్ద వినియోగదారుగా ఉన్న ఎమిరేట్స్ తమ ఆర్డర్లను తగ్గించింది. దీంతో తమకు కొత్తగా ఎలాంటి ఆర్డర్లు లేవని ఎయిర్‌బస్ తెలిపింది.
ఎయిర్ బస్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రత్యర్థి కంపెనీ 'బోయింగ్'కు అనుకూలంగా మారనుంది.
ఒక సారి 500 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఏ 380 విమానం.. 2008లో మొదటి సారి నింగిలోకి ఎగిరింది.