ఈనెల 30 ప్రమాణ స్వీకారం చేయబోతున్న YS జగన్కు విజయవాడ దుర్గా మల్లేశ్వర దేవస్థాన కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఆలయ వేద పండితులు.. ప్రధాన అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు ఇచ్చి..మెమొంటో బహూకరించారు. ఈవో కోటేశ్వర్వమ్మ జగన్కు అభినందనలు తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా..చర్యలు తీసుకుంటామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.
కాబోయే సీఎంకు.. దుర్గ గుడి ఆశీర్వాదాలు - elections
ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్కు విజయవాడ దుర్గ గుడి కమిటీ అభినందనలు తెలిపింది. తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఆలయ ఈవో కోటేశ్వరమ్మ, ప్రధాన అర్చకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
జగన్కు దుర్గగుడి కమిటీ శుభాకాంక్షలు