ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కాంగ్రెస్​ గెలుపు.. ప్రజల ఆకాంక్ష: చింతా మోహన్​ - tirupathi

దేశంలో కాంగ్రెస్​ పాలన రావాలని.. ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షే తమను గెలిపిస్తుందని తిరుపతి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి చింతామోహన్​ అన్నారు. నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రమీలమ్మతో కలిసి ప్రచారం చేశారు.

చింతా మోహన్​

By

Published : Apr 2, 2019, 1:50 PM IST

తిరుపతిలో కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారం
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్​ పాలన దేశానికి అవసరమని తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ అన్నారు. అసెంబ్లీ అభ్యర్థి ప్రమీలమ్మతో కలిసి నగరంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​కు తిరిగి పాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ఆ కోరికే తమను విజయపథంలో నడిపిస్తుందన్నారు. భాజపా పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ..ఓట్లు అభ్యర్థించారు.

తిరుపతిలో రాహుల్ ఏం మాట్లాడారు..! ఇక్కడ చదవండి..మీకు మనసెలా వచ్చింది...?

ABOUT THE AUTHOR

...view details