కుట్రలు చేస్తే... చూస్తూ ఊరుకోం: సీఎం - tdp on ycp
తెలంగాణలో అధికార పార్టీకి అక్కడి ప్రజలు అందించిన సీట్ల కంటే.. రాష్ట్రంలో తెదేపాకు ఎక్కువ సీట్లు అందించాలని ఓటర్లను కోరారు చంద్రబాబు. కేసీఆర్, జగన్, మోదీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కుట్ర రాజకీయాలు చేస్తే...చూస్తూ ఊరుకోం: సీఎం