రేపు తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. పట్టణంలోని కోటకొమ్మలవీధిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రం ప్రారంభించనున్నారు. రేపు సాయంత్రం 4.45 గంటలకు తిరుపతి వెళ్తారు. సీఎంతో పాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, నారా రోహిత్‌లు వెళ్లనున్నారు.
రేపు కుటుంబ సభ్యులతో తిరుపతికి చంద్రబాబు - కేంద్రం
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
రేపు తిరుపతికి చంద్రబాబు