తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారి పక్కన మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతకు ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని సీఆర్సీ సేవా సంస్థ వారు దీన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి సినీ నటులు రాజబాబు, సుబ్బరాయ శర్మ, కోటశంకరరావులు రావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.
సినీనటుల చేతులమీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం - rajababu
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో సినీ నటులు రాజబాబు, సుబ్బరాయ శర్మ, కోట శంకరరావు... మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. సినీనటులు రావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది.
రావులపాలెంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన సినీనటులు