కడప జిల్లా రెడ్డికొట్టాలలో అంగన్వాడీకి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్లింది. తాగునీటి ట్యాంకర్ ఢీ కొట్టడంతో లక్ష్మీవాణిశ్రీ మృతి చెందింది. అంగన్వాడీ పాఠశాలకు వెళ్తానని బయలుదేరిన చిన్నారి మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అంగన్వాడికి వెళ్తూ.. అనంత లోకాలకు చిన్నారి - చిన్నారి మృతి
అంగన్వాడీకి వెళ్తున్న చిన్నారిని నీళ్ల ట్యాంకర్ పొట్టన పెట్టుకుంది. కడప జిల్లా రెడ్డికొట్టాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చిన్నారి మృతి