ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జగన్​తో జాగ్రత్త.. కుట్రలు తిప్పికొట్టండి! - cm on jagan

ఎన్నికల నగారా మోగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. తెదేపా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం...మనం ఎంత సన్నద్ధంగా ఉన్నా.. అవతలి పార్టీ నేర చరిత్ర పార్టీ అని గుర్తించాలని నేతలకు సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

By

Published : Mar 11, 2019, 1:15 PM IST

ఎన్నికల నగారా మోగింది. అధినేతచంద్రబాబు నాయుడు తెదేపా నేతలకు టెలీ కాన్ఫరెన్స్​తో దిశానిర్దేశం చేస్తున్నారు.పార్టీ ఎంత సన్నద్ధంగా ఉన్నా.. అవతలి పార్టీ నేర చరిత్ర పార్టీ అని గుర్తించాలని నేతలకు సూచించారు. వైకాపా కుట్రలను సమర్థంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదని... కేసీఆర్‌కు తమకు అదే తేడా అని అన్నారు. దుర్మార్గంగా మాట్లాడితే నోరు మూయించే సత్తా తమకు ఉందన్న చంద్రబాబు.. తాము చేతకానివాళ్లం కాదని స్పష్టం చేశారు. తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను దొంగతనంగా అనుభవిస్తూ తమపైనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details