ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేశాం. అలాంటి మమ్మల్నీ పార్టీ చిన్నచూపు చూస్తోంది. పార్టీని నిర్వీర్యం చేయడంలో పీసీసీ అధ్యక్షుడు రఘవీరా సిద్ధహస్తులు. అలాంటి పరిస్థితులు మారాలని రాహుల్ గాంధీకి లేఖ రాశాను. పార్టీ నుంచి నన్ను ఎందుకు బహిష్కరించారో అర్థంకాలేదు. భవిష్యత్ కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను.
- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
కాంగ్రెస్ను వీడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి - byreddy
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి కర్నూల్లో నేడు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు.
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి