ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బాలయ్య ప్రచారం.. ట్రాక్టర్​ నడుపుతూ రోడ్​ షో - ap latest

లేపాక్షి మండలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ విస్తృత ప్రచారం చేశారు. అందులో భాగంగా సిరిపురం గ్రామంలో ట్రాక్టర్​ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

ట్రాక్టర్​ నడిపిన బాలయ్య

By

Published : Mar 30, 2019, 10:46 PM IST

బాలయ్య ప్రచారం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం వేగం పెంచారు. లేపాక్షి మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి.. ఓట్లు అభ్యర్థించారు. ట్రాక్టర్​ నడుపుతూ రోడ్​ షో నిర్వహించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. వైకాపాకు ఓటేస్తే..భాజపాకు వేసినట్లేనని పేర్కొన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తెదేపాను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details