'లబ్ధిదారులారా...తెదేపాను గెలిపించండి' - VISHAKA
రాష్ట్రంలో తెదేపా అమలుచేసిన సంక్షేమ పథకాలతో ప్రజలంతా లబ్ధిపొందారని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వారంతా తెదేపాకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు