విజయనగరంలో జరగబోయే తెదేపా బహిరంగ సభ ఏర్పాట్లపై అశోక్ బంగ్లాలో నేతలు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వఅవార్డుల్లో ఎక్కువఏపీకే వచ్చాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి తెదేపా కట్టుబడి ఉందన్నారు. శుక్రవారం అంటే జగన్కు ఇష్టం... అందుకే నిన్న మరో కొత్త నాటకానికి తెరలేపాడని విమర్శించారు. తన కుమార్తె అదితి రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనన్నారు. రేపటి సభలో పార్టీ అధిష్ఠానం తమ నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు.
'జగన్ నాటక సూత్రధారి' - adithi
జగన్ మరో కొత్త నాటకానికి తెరలేపాడని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. తన కుమార్తె అదితి రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని ప్రకటించారు.
అశోక్ గజపతిరాజు.