విజయవాడ ప్రసాదంపాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసినా ఓటింగ్‌కు అనుమతిస్తున్నారంటూ తెదేపా, వైకాపా వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెదేపా కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులు ప్రవర్తనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ ప్రసాదంపాడులో ఉద్రిక్తత - vamsi
విజయవాడ ప్రసాదంపాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
విజయవాడ ప్రసాదంపాడులో ఉద్రిక్తత