విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో నాగేశ్వరరావును నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి గుర్తింపు పొందిన 27 సంఘాలు ఈ ఎంపికలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో కార్యదర్శిగా కె.పి రావును నియమించారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు తెలిపారు.
రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాగేశ్వరరావు - ap_olympic_association
ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం