రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త సీఎస్‌గా 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్లు ప్రకటన జారీ అయ్యింది. కొత్త సీఎస్ రేపు ఉదయం 10.30 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు. పునేఠను ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని ఈసీఐ ఆదేశించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠ ఆకస్మిక బదిలీ - elections 2019
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠను బదిలీ చేస్తూ ఈసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం రేపు ఉదయం బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠ ఆకస్మిత బదిలీ
వారంక్రితమే దిల్లీ వెళ్లి... ఐపీఎస్‌ల బదిలీల్లో రాష్ట్రం ఇచ్చిన జీవోలపై ఈసీఐకి పునేఠ వివరణ ఇచ్చారు.
Last Updated : Apr 5, 2019, 11:25 PM IST