అనంతపురంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే! - తెదేపా
అనంతపురం జిల్లాలో నామినేషన్ల పర్వం ముగిసింది. వడపోత కార్యక్రమం కూడా పూర్తయింది. అసంతృప్తులను బుజ్జగించిన ప్రధాన పార్టీలు కొంతవరకు రెబెల్స్ బెడద లేకుండా జాగ్రత్తపడ్డాయి. జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
అనంత అభ్యర్థులు వీరే
Last Updated : Apr 8, 2019, 11:12 PM IST