ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

శ్రీకాకుళంలో 1008 సీసాల మద్యం పట్టివేత - ap liquor

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చేస్తోన్న తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. సోమవారం రాత్రి జరిగిన సోదాల్లో శ్రీకాకుళంలో భారీగా మద్యం పట్టుబడింది. 21 కేసులు సీజ్ చేశారు.

1008 లిక్కర్ బాటిళ్లు సీజ్

By

Published : Apr 9, 2019, 10:32 AM IST


రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో పోలీసులు భారీగా మద్యం, డబ్బు చిక్కుతోంది. సోమవారం రాత్రి శ్రీకాకుళంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో జరిగిన సోదాల్లో పోలీసులు 21 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని 1008 సీసాలను సీజ్ చేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మధుసూదన రావు తెలిపారు.

భారీగా మద్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details