ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

రాష్ట్ర వ్యాప్తంగా 10 పరీక్షలు ప్రారంభం - START

రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచే పరీక్షా కేంద్రాలవద్ద బారులు తీరారు.

ప్రశాంతంగా ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు

By

Published : Mar 18, 2019, 10:20 AM IST

ప్రశాంతంగా ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు
పదోతరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 6 లక్షలకు పైగా..రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రక్రియ జరిగేలా స్క్వాడ్ లను నియమించారు.ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12.15 నిమిషాలవరకు జరగనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details