పది... తొలి పరీక్ష పూర్తి - FIRST DAY
రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 3 వరకూ జరగనున్న పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకూ పరీక్షలు జరగనున్నాయి.
'పది' తొలి పరీక్ష పూర్తి