పార్లమెంటు ప్రాంగణంలో నల్లచొక్కాలతో ఎంపీల నిరసన - mp
కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలో తెదేపా ఎంపీలు నిరసన చేపట్టారు. నల్లదుస్తులతో నిరసన తెలుపుతున్న తెదేపా ఎంపీలు నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటు ప్రాంగణంలో నల్లచొక్కాలతో ఎంపీలు నిరసన

Last Updated : Feb 4, 2019, 6:13 PM IST