national

మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేప- భారీ ధరతో కొనుగోలు చేసిన చెన్నై వ్యాపారస్థులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 28, 2024, 4:21 PM IST

Updated : Jul 28, 2024, 4:56 PM IST

Huge Teku Fish
Huge Teku Fish (ETV Bharat)

Huge Teku Fish Caught To Fishermen:చూసేందుకు తిమింగిలం కంటే పెద్ద ఆకారంలో తెల్లటి మచ్చలతో కనిపిస్తున్న దీని పేరు టేకు చేప. మరి ఇంతపెద్ద చేప మత్స్యకారుల వేటలో దొరికిందంటే నమ్ముతారా అని ప్రశ్నిస్తే అవుననే సమాధానం చెప్పాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకలదిండిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఈ టేకు చేప చిక్కిందని చెబుతున్నారు. అయితే ఈ టేకు చేప తినేందుకు పనికిరాదని ఔషధాల తయారీలో మాత్రమే ఉపయోగిస్తారని వ్యాపారస్థులు అంటున్నారు. మత్స్యకారులు క్రేన్‌ సాయంతో టేకు చేపను బయటకు తీశారు. మచిలీపట్నం నుంచి చెన్నై కేంద్రంగా ఈ టేకు చేపను వ్యాపారస్థులు కొనుగోలు చేశారు.

Last Updated : Jul 28, 2024, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details