national

కంచుకోటలో బీజేపీకి షాక్- యూపీలో 'ఇండియా' కూటమి లీడ్​!

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 2:19 PM IST

Lok Sabha Election Results 2024
Lok Sabha Election Results 2024 (ANI)

Lok Sabha Election Results 2024: దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్‌ ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం చూస్తే బీజేపీ కంచుకోటలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. 80 లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇండియా కూటమి 42 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 37 స్థానాల్లో లీడ్​లో కొనసాగుతోంది. ఇతరులు ఒక్క స్థానంలో ముందంజలో ఉన్నారు. బీఎస్​పీ ఇంకా ఖాతా కూడా తెరవలేదు. 2019లో బీజేపీ 62 స్థానాలు గెలుపొందింది.

ABOUT THE AUTHOR

...view details