ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ గూటికి వైఎస్సార్సీపీ మాజీ మంత్రి ఆళ్ల నాని - కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు - YCP LEADER ALLA NANI JOINS TDP

టీడీపీలో చేరిన మాజీ మంత్రి ఆళ్ల నాని - ఉండవల్లి నివాసంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

Former Deputy Chief Minister Alla Nani joins TDP
Former Deputy Chief Minister Alla Nani joins TDP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 10:22 PM IST

Former Deputy Chief Minister Alla Nani joins TDP:వైఎస్సర్సీపీమాజీ మంత్రి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఆళ్ల నానికి ఉండవల్లి నివాసంలో చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మంత్రి పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, సీనియర్ నేత సుజయ్ కృష్ణ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details