ప్రయాణికులకు అలర్ట్ - ఆ రైళ్ల నంబర్లు మారాయి, తెలుసుకోండి - TRAIN NUMBERS CHANGE
తూర్పుకోస్తా రైల్వే ఆధ్వర్యంలో వాల్తేర్ డివిజన్లో పలు రైళ్ల నంబర్లు మార్పు - జనవరి 1 నుంచి అమల్లోకి

Some Train Numbers Changed In Waltair Division (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 20, 2024, 9:46 AM IST
Some Train Numbers Changed In Waltair Division : తూర్పుకోస్తా రైల్వే ఆధ్వర్యంలో వాల్తేర్ డివిజన్లో కొన్ని రైళ్ల నంబర్లు మార్పు చేసినట్టు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఆ వివరాలు..