ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుడు కుంగింది - ఇప్పుడు కూలింది - విజయవాడకు నిలిచిన రాకపోకలు - BRIDGE COLLAPSES IN PEDAPARUPUDU

కృష్ణా జిల్లాలో కూలిన వంతెన - పెదపారుపూడి-విజయవాడకు నిలిచిన రాకపోకలు

Bridge Collapses in Pedaparupudu Mandal
Bridge Collapses in Pedaparupudu Mandal (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2024, 5:33 PM IST

Bridge Collapses in Pedaparupudu Mandal :కృష్ణా జిల్లా పెదపారుపూడు మండలం ఈదుల మద్దాలి గ్రామ సమీపంలో వంతెన మధ్య భాగం కూలి ట్రాక్టర్‌ బోల్తా పడింది. దీంతో పెదపారుపూడి నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. 8 నెలల కిందట వంతెన కుంగిపోవటంతో భారీ వాహనాలు ప్రయాణించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గుడివాడ-కంకిపాడు రహదారి అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఈ రహదారి గుండానే నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. శిధిలావస్థకు చేరిన వంతెనకు మరమ్మతులు చేయాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details