స్నేహితులతో పందెం వేసిన జవాన్ - కాలువలో గల్లంతు - Army jawan missing in KC canal - ARMY JAWAN MISSING IN KC CANAL
Army Jawan Goes Missing in Kurnool KC Canal : కర్నూలు కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతయ్యారు. స్నేహితులతో పందెం వేసి పవన్ అనే జవాన్ కాలువలో ఈతకు దిగాడు. ఆ తర్వాత కాలువలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2024, 7:14 PM IST
Army Jawan Goes Missing in Kurnool KC Canal : కర్నూలు కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతయ్యారు. స్నేహితులతో పందెం వేసిన పవన్(24) అనే జవాన్ కాలువలో ఈతకు దిగాడు. ఆ తర్వాత కాలువలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. దీంతో ఈ విషయాన్ని స్నేహితులు పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలిలో గాలింపు చర్యలు చేపట్టారు. పవన్ కుమార్ ప్రస్తుతం జమ్మూలో జవాన్‌గా పనిచేస్తున్నారు.