ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీఆర్‌టీ నిర్వహణపై హడావిడి ఎందుకు? పరీక్ష షెడ్యూల్‌ మార్చాలని హైకోర్టు ఆదేశం

AP DSC TET Exam High Court Orders: టెట్, టీఆర్‌టీ పరీక్ష షెడ్యూల్‌ మార్చాలని హైకోర్టు ఆదేశించింది. ఐదేళ్ల తర్వాత డీఎస్సీని హడావుడిగా నిర్వహిస్తున్నారని, పరీక్షల మధ్య తగిన సమయం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2018 నాటి డీఎస్సీకి సహేతుకమైన టైం ఇచ్చారని వెల్లడించింది.

AP_DSC_TET_Exam_High_Court_Orders
AP_DSC_TET_Exam_High_Court_Orders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 4, 2024, 3:14 PM IST

AP DSC TET Exam High Court Orders: టెట్, టీఆర్‌టీ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలన్న హైకోర్టు, రాతపరీక్ష తర్వాత 'కీ'పై అభ్యంతరాల స్వీకరణకు సమయమివ్వాలని పేర్కొంది. టీఆర్‌టీని హడావిడిగా నిర్వహిస్తున్నట్లు అభిప్రాయపడింది. టెట్‌, టీఆర్‌టీ మధ్య తగిన సమయం లేదని అభిప్రాయపడిన హైకోర్టు, 2018లో జరిగిన టెట్‌, టీఆర్‌టీ మధ్య తగిన సమయం ఇచ్చారని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details