ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నారా చంద్రబాబునాయుడు. పార్టీకోసం ప్రాణాలు అర్పించిన నాయకులకు వేదికపై సంతాపం తెలుపుతున్న చంద్రబాబునాయుడు తదితరులు. బహిరంగసభలో పోటెత్తిన జనం. టీడీపీ జెండాలతో చిన్నారులు. టీడీపీ. జనసేన జెండాలతో మహిళ. వేదికపై చంద్రబాబు ప్రసంగం. వేదికపై వెనిగండ్ల రామును పరిచయం చేస్తున్న చంద్రబాబునాయుడు. చంద్రబాబుతో మాట్లాడుతున్న వెనిగండ్ల రాము. వేదికపై క్యాలెండర్ను ఆవిష్కరిస్తున్న చంద్రబాబు. చంద్రబాబుతో మాట్లాడుతున్న యార్లగడ్డ వెంకటరావు. వేదికపై నారా చంద్రబాబునాయుడు జెండా ఊపుతున్నప్పుడు రెట్టించిన ఉత్సాహంతో సభకు హాజరైన జనమంతా జెండాలను రెపరెపలాడిస్తున్న చిత్రం. చంద్రబాబుకు నాగలిని బహూకరిస్తున్న నాయకుడు. వేదికపై చంద్రబాబు అభివాదం చేస్తున్న చిత్రం. టీడీపీ. జనసేన శ్రేణుల ఉత్సాహం. వేదికపై కళాకారుల పాటలు. నృత్యాలు. చంద్రబాబుకు జ్ఞాపికను అందిస్తున్న వెనిగండ్ల రాము. చంద్రబాబుతో మాట్లాడుతున్న వర్ల రామయ్య. కార్యకర్తల కదనోత్సాహం