Gold Rate Today December 3rd 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,100 ఉండగా, మంగళవారం నాటికి రూ.500 పెరిగి రూ.78,600కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.90,500 ఉండగా, సోమవారం నాటికి రూ.1,000 పెరిగి రూ.91,500కు చేరింది.
- Gold Price In Hyderabad December 3rd 2024 :హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
- Gold Price In Vijayawada December 3rd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 3rd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
- Gold Price In Proddatur December 3rd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,600గా ఉంది. కిలో వెండి ధర రూ.91,500గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 3rd 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2,627 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి 20 డాలర్లు పెరిిగ 2,647 డాలర్లకు చేరింది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.62 డాలర్లుగా ఉంది.