యాదాద్రి ఆలయ స్తంభాలపై రాజకీయ నాయకుల బొమ్మలు చెక్కడం వివాదానికి దారి తీయడంతో యాడా అధికారులు ఆగమేఘాల మీద వాటిని తొలగించే పనిలో పడ్డారు. రాజకీయ దుమారానికి దారితీసిన కేసీఆర్ కిట్, హరితహారం గుర్తులను స్తంభాలపై నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ కిట్, తెలంగాణకు హరిత హారం అన్న పదాలను తొలిగించేశారు.
ఇదీ చదవండిః పంజాబ్లో భారీ పేలుడు.. 18 మంది దుర్మరణం!