ETV Bharat / state

వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా అద్దాల మండపం - ydadadri bhuvanagiri latest news

యాదాద్రి ఆలయం సుందరంగా నిర్మితమవుతోంది. అందులో భాగంగా అద్దాల మండపాన్ని వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా తీర్చిదిద్దుతున్నారు.

mirror house being prepared in yadadri temple
వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా అద్దాల మండపం
author img

By

Published : Feb 25, 2021, 6:56 AM IST

మానసిక ఉత్తేజాన్ని భక్తుల్లో ప్రాప్తింపజేసేందుకు యాదాద్రి పంచ నారసింహుల సన్నిధి వివిధ హంగులతో రూపుదిద్దుకుంటోంది. ఆలయ ప్రాకార మండపంలోని వాయువ్య దిశలో భాగ్యనగరానికి చెందిన దాత ఇంద్రసేనారెడ్డి అద్దాల మండపాన్ని నిర్మిస్తున్నారు.

దీనిని సంప్రదాయంగా వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా తీర్చిదిద్దుతున్నారు. టేకు కలపతో మండప ద్వారాన్ని మహావిష్ణువు రూపాలతో సిద్ధం చేశారు. మండపంలో ఆలయ దేవుడి రూపాలు, ఊయల దృశ్యాలు సాదృశ్యమయ్యేలా అద్దాల మండపం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి:ఆవాసం కోసం అన్వేషణ- కుజ గ్రహంపై 'పెర్సెవరెన్స్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.